Special Poojas Held on Teenmaar Mallanna’s Birthday
తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం శివాలయంలో టీఆర్పీ పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న జన్మదినం సందర్భంగా ప్రత్యేక అర్చన మరియు పూజ కార్యక్రమం నిర్వహించిన టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఈ పూజ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ నాయకులు జహీరాబాద్ మండల అధ్యక్షుడు రాకేష్, ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ హర్ష, ఝరసంఘం అధ్యక్షుడు సంగమేష్, కోహీర్ మండల్ అధ్యక్షుడు గోపాల్, సచిన్, మొగుడమల్లీ సోషల్ మీడియా ఇంచార్జ్ వీరేశం, వీరేశం మరియు తదితరులు పాల్గొన్నారు.
