
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో సిపిఐ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు డిసెంబర్ 26 నాటికి సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా రాళ్లపేట గ్రామంలో సీనియర్ నాయకులు సోము ఎల్లన్న ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు ప్రజలు తదితరులు పాల్గొన్నారు