
Congress party
కేకే మహేందర్ రెడ్డి పై అనవసరమైన ఆరోపణలు చేయరాదు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం. ఇన్చార్జి.కేకే మహేందర్ రెడ్డి పై అనవసరైన ఆరోపణలు చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తూ. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రజలను తప్పుదోవ.పట్టించే ప్రచారం.చేస్తున్నారని. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దోపిడీ అక్రమాలు ఎలా జరిగాయో ప్రజలందరికీ తెలుసునని. అక్రమాలు ఒక్కొక్కటిగా. బయటకు తీస్తుంటే ప్రభుత్వంపై జిల్లా కలెక్టర్. పై .అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని. కేకే మహేందర్ రెడ్డిని ప్రజల్లో అభాసు పాలు చేయడానికి కేటీఆర్ కను సన్నల్లో కుట్ర జరుగుతుందని. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని. ఎటుపడితే అటు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమని. ఇప్పటికైనా బాలు.తీరు మార్చుకోవాలని. కేకే మహేందర్ రెడ్డి ద్వారా లబ్ధి పొందింది నువ్వు కాదా. కేకే మహేందర్ రెడ్డి పై వ్యక్తిగత ఆరోపణలు.చేస్తూ ఉంటే ఊరుకునే .ప్రసక్తేలేదని. కేకే మహేందర్ రెడ్డి వ్యక్తిత్వం ప్రజలందరికీ.ప్రతి ఒక్కరికి. ఆయన గురించి తెలుసు అని నువ్వు ఆరోపణలు.చేస్తే సరిపోదని. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే కేటీఆర్ బాధ్యత వహించాలని. ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో. ఏఎంసి వైస్ చైర్మన్. నేరెళ్ల నరసింహం గౌడ్. లింగాల భూపతి. సత్తు శ్రీనివాస్ రెడ్డి. మునిగిల రాజు. ఎగుర్ల ప్రశాంత్. మాజీ సర్పంచ్ ఆసాని సత్యనారాయణ రెడ్డి. చంద్రారెడ్డి. ముందాటి తిరుపతి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు