జైపూర్ , నేటి ధాత్రి:
నస్పూర్ మున్సిపల్ పరిధిలో 25 వార్డ్ లో పారిశుద్ధ్య కార్మికులు తక్కువ ఉండడం వలన ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది కావున పాశుద్ధ్య కార్మికులను పెంచాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానించాలని కోరడం జరిగింది ఉద్యోగాలను పెంచి స్థానిక దళిత యువకులకు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బచ్చల శ్రీనివాస్ , మడుగులస్వామిదాస్, మాడుగుల కిరణ్, ఇరికిల మనోజ్, సకల కుమార్.