Karimnagar Dairy Distributes Wedding Gifts
కరీంనగర్.పాల.డే
యిరీఆధ్వర్యంలో.పుస్తె మట్టలపంపిణీ….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం. బాలుమల్లెపల్లె గ్రామంలో నూతనంగా .వివాహం. చే సు.కోబోతున్న జంటకు కరీంనగర్.పాలకేంద్రం డైరీ ఆధ్వర్యంలో ఉచిత పుస్తెమట్టలుపంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ పాలకేంద్రం.అగ్రహారం అసిస్టెంట్ మేనేజర్.ఉచ్చిరెడ్డి రాజిరెడ్డి. ఆధ్వర్యంలో నూతన.వధూవరులకు.పుస్తె మట్టలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్ రాజిరెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ డైరీ అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అందులో భాగంగా కళ్యాణమస్తుపథకం ద్వారా ఆడబిడ్డ పెళ్లికి. పుస్తె మట్టెలు అందజేశామనితెలిపారు అందులో భాగంగా. నూతనంగా వివాహం కాబోతున్న బాలు.మల్లేపల్లి గ్రామ పాడి రైతు .ఎనిమిట్ల మల్లారెడ్డి విజయ కూతురు అక్షితకు. కరీంనగర్ పాల డైరీ ఆధ్వర్యంలో .పుస్తెమట్టలు అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రూట్ సూపర్వైజర్ గుర్రం సతీష్ రెడ్డి. పాల ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు సమస్త అధ్యక్షులు వాసాలరాజిరెడ్డి. తిరుపతి. పాల .ఉత్పద్దారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
