తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం ప్రధాన జిల్లాల చెక్ పోస్ట్ లో కొమురెల్లి టు వేముల వాడ వెళుతున్న వారిని ఆపి తనిఖీ చేయగా 80.400. రూపాయలు అనుమతి లేనిది గా భావించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నిబంధనలో భాగంగా జిల్లెల్ల చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా ఈరోజు సమయం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో కొమురెల్లి టు వేములవాడ వెళుతున్న వారిని తనిఖీ చేయగా వారి వద్ద 80.400. దొరకడం జరిగింది ఇట్టి రూపాయలను స్థానిక ఎస్ ఎస్ టి టీం వాళ్లకి అప్పగించడమైనది దీనిపై తంగళ్ళపల్లి సుధాకర్ పిసి వివరణ ఇచ్చారు వీరు రాయికంటి వేణు.. తండ్రి రమణయ్య వయసు 46 క్యాస్ట్ ఆర్యవైశ్య ఊరు మండలం కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పెద్దపల్లి మొబైల్ నెంబర్ 88971 200 72. వీరి కారు నెంబరు టిఎస్ 22 హెచ్ 9374 గల కారు ఇట్టి వాహనంలో ప్రయాణించుటప్పుడు తనిఖీ చేయక దొరికినవి ఇట్టి విషయమై సంబంధిత ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చి వారిని వారికి అప్పగించారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక చెక్పోస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు