వరంగల్, నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని మూడో డివిజన్ కొత్తపేట గ్రామ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు.
వరంగల్ మండలం ఓబీసీ సెల్ అధ్యక్షులు గాదే రాము ఆధ్వర్యంలో కొత్తపేట గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ అధ్యక్షులుగా చిలువేరి అశోక్, అధ్యక్షులుగా రాజబోన రాజు యాదవ్,ఉపాధ్యక్షులుగా చిలువేరు చిరంజీవి, బొమ్మగాని సారంగపాణి, ప్రధాన కార్యదర్శి గా ఎనకతాళ్ల విజేందర్, సహాయ కార్యదర్శిగా హర్షం రంజిత్, ప్రచార కార్యదర్శిగా అంకేశ్వరం శివ, బీసీ సెల్ అధ్యక్షులుగా బత్తిని కుమారస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా చిలువేరు ఏలియా, ఎస్టి సెల్ అధ్యక్షులుగా పులి చేరి గోపిరాజు, మైనారిటీ సెల్ అధ్యక్షులుగా మహమ్మద్ జలీల్ పాషా,సలహాదారులుగా కళ్లెపు రాజు, మేకల సుధాకర్ ఇసంపల్లి శంకర్ లను ఎన్నుకున్నారు.