నడికూడ,నేటిధాత్రి:
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం నడికూడ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్ళ నవీన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీని ఎన్నుకోవడం జరిగింది,ఇది గ్రామ కమిటీ అందరి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులు కుడ్ల మలహల్ రావు,రావుల సురేష్,దుప్పటి సదానందం,అప్పం రేణుక,నీరటి రజిత.ఈ కార్యక్రమంలో తాళ్ళ పెళ్లి యుగేందర్,అప్పం కుమారస్వామి,తిరుపతి,జీల శ్రీనివాస్,చింతల పెళ్లి రవిందర్ రావు, బుర్ర నరేష్, దుప్పటి బాబు,కండె రావు తదితరులు పాల్గొన్నారు.