నేటీదాత్రీ (మేడిపల్లి):
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో విచ్చల విడిగా పెరుగుతూ వీర విహారం చేస్తున్న విధి కుక్కల నియంత్రణ కొరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ని కలిసి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ సమస్య ను తొందరగా పరిష్కరించకపోతే భారీగా నిరసనలు చేస్తాం అని హెచ్చరించటం జరిగింది. ఈ కార్యక్రమం లో అధ్యక్షులు తుంగతుర్తి రవి, జనరల్ సెక్రటరీ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రు నాయక్,
రంజిత్ రెడ్డి, పవన్ గౌడ్, మోహన్, నాగరాజు, మజర్, పరమేష్, సైదానాయక్, పంగ రాజు, సుధీర్, శ్రీకాంత్ పటేల్, శరత్ గౌడ్, ప్రభాకర్ చారి, కరీం, మరియు సీనియర్ నాయకులు, యువజన నాయకులు పాల్గొనడం జరిగింది.
పీర్జాదిగూడ లో విధి కుక్కల నియంత్రణ కొరకు కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన తుంగతుర్తి రవి…
