టీఎస్ టీటీఎఫ్ క్యాలెండర్ను మెడికల్ ఆఫీసర్కు అందచేత

మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ నరేష్, అంగోత్ రమేష్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
టీఎస్ టీటీఎఫ్ ఆళ్లపల్లి మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ నరేష్, అంగోత్ రమేష్ లు టీఎస్ టీటీఎఫ్ క్యాలెండర్ ను ఆళ్లపల్లి మెడికల్ ఆఫీసర్ కు అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!