టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ బుర్ర శ్యామ్ మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది

పర్వతగిరి నేటి ధాత్రి

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం లోనే తను విద్యాబోధన చేసిన రాయపర్తి మండలం పేర్కవేడు గ్రామ నివాసి అయిన గారే కమలాకర్, ఎన్ హెచ్ ఆర్ సి గారే జయరాజ్ సోదరుడు, ఇటీవల క్యాన్సర్ తో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను ఈరోజు కలిసి పరామర్శించడం జరిగింది. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాము. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పర్వతగిరి మండల యూత్ అధ్యక్షుడు బూర శ్యామ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిలి యాకయ్య , ఎక్స్ ఎం పి టి సి డబ్బేట యాలాద్రి , డబ్బేట నవీన్ , కాంగ్రెస్ నాయకులు అలువాల వేణు గారే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *