మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి
నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో మరియు రాంపల్లి చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి గద్దర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తన పాటతో గద్దర్ ప్రజల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అని అన్నారు అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికై నిరంతరం కృషి చేసిన గొప్ప మానవతా వాది గద్దర్ అని అన్నారు గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు సుమిత్ర సురేష్, వెంకట్ రెడ్డి, మదనపురం శ్రీను, కో ఆప్షన్ నెంబర్ ఆదాం షఫీ, అన్నం రాజు శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి, భూపాల్ రెడ్డి, లింగం, మాజీ వార్డ్ మెంబర్ సాయినాథ్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, దయాకర్, ఆంజనేయులు గౌడ్, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ తెల్ల శ్రీధర్, నిమ్మల శ్రీను, యూత్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, వామన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు