రేగొండ,నేటిధాత్రి:
నూతనంగా ఎన్నికైన జయశంకర్ భూపాలపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశీధర్ రెడ్డిని శనివారం బీజేపీ మండల నాయకులు రేగొండలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎర్రం సదాశివుడు,మాత్నపల్లి అరవింద్,గొడుగు మోహన్ తదితరులు ఉన్నారు.