నిర్వాహక సామర్థ్యం పై శిక్షణ కార్యక్రమం

తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ

జైపూర్, నేటి ధాత్రి:

టీజీఎఫ్ డిసి లో అన్ని డివిజన్ లలో పనిచేస్తున్న అధికారులందరికీ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో అడవుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ అంశాల నిర్వాహక సామర్ధ్యం పై శనివారం శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా గౌరవ సీఎంఓ మరియు టీజిఎఫ్ డిసి ఎం.డి.డా.చంద్రశేఖర్ రెడ్డి. ఐఎఫ్ఎస్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం లో చీఫ్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ లు జి. స్కైలాబ్, రవీందర్ రెడ్డి, డిఎఫ్ సి.కిరణ్ కుమార్,మోటివేటర్ ఎస్. తిరుమల్ రెడ్డి, అన్ని డివిజన్ ల డివిజనల్ మేనేజర్ లు, ప్లాంటేషన్ మేనేజర్ లు, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!