*గుంత మర్పల్లి టు నర్సాపూర్ నర్సాపూర్ టు గుంత మర్పల్లి చౌరస్తా రోడ్డు మరమ్మతులు*
◆-: రోడ్డు మరమ్మతులు కారణంగా వారం రోజులపాటు రాకపోకలు నిలిపివెతః
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
ఝరాసంగం మండలం లోని గుంత మర్పల్లి గ్రామంలో రోడ్డు పనులు జరుగుతున్న కారణంగా గుంత మర్పల్లి టు నర్సాపూర్, నర్సాపూర్ టు గుంత మర్పల్లి చౌరస్తా వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు గుంత మర్పల్లి సర్పంచ్ ప్రియాంక నరసింహ గౌడ్ తెలిపారు.. రాకపోకలు కొనసాగితే రోడ్డు పనులకు ఇబ్బందులు జరుగుతుందని ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు వారం రోజుల పాటు వాహనదారులు సహకరించాలని కోరారు.
