కూకట్పల్లి, ఫిబ్రవరి 05 నేటి ధాత్రి ఇన్చార్జి
సోమవారం రోజు కుకట్పల్లి తాసి ల్దార్ ఆఫీస్ లైన్ లో ఇరువైపులా రోడ్డుకు ఉన్నటువంటి పూల బండ్లు కూరగాయల బండ్ల వారితో మాట్లా డి రాకపోకలకుఇబ్బంది లేకుండా ఉండడం కోసము రోడ్డుకు ఇరువై
పులా నాలుగు ఫీట్లు వెనకకు జరిపి వచ్చి పోయే వారికి ఇబ్బంది లేకుం డా చేయడము జరిగిందని ఏపీహె చ్బి కాఫీ పోలీస్ ఇన్స్పెక్టర్ జి వెంక ట్ తెలిపారు.రాకపోకలకు మరింత ఇబ్బంది కాకుండా చిన్న చిట్కా వ్యా పారులను వెనకకు జరపడంతో పలువురు వాహనదారులు ఇన్స్పెక్ట ర్ వెంకట్ చేసిన పనినిఅభినందిస్తూ ఒకరినొకరు ఇలాంటి ట్రాఫిక్ ఇన్స్పె క్టర్ ఉంటే చాలా చోట్ల ట్రాఫిక్ బాధ లు ఎక్కువ ఉండవని వారు ఆనం
దాన్ని వ్యక్తం చేశారు.