వనపర్తి నేటిదాత్రి; వనపర్తి
జిల్లా కేంద్రంలో గాంధీచౌక్ లో మరుగుదొడ్లు మూత్రశాల లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గంధం సుమన్ త ర్న కంటి వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రం లో కోరారు రోడ్ల విస్తరణలో భాగంగా మరుగుదొడ్ల ను మూత్రశాలను తొలగించారని వివిధ పనుల నిమిత్తం ప్రజలు వనపర్తి జిల్లా కేంద్రానికి వస్తుంటారని వెంటనే మరుగుదొడ్లు మూత్రశాలల ను నిర్మిoచాలని వారు కోరారు