
కేపి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి
కూకట్పల్లి ఏప్రిల్ 05 నేటి ధాత్రి ఇన్చార్జి
బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మ రణీయమని కూకట్పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు ప్రాంతా ల్లో జయంతి వేడుకలు నిర్వహించారు.బాబు జగ్జీవన్ రామ్ జ యంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చిత్రపటాలకు పూలమాలలు వేసి శేరి సతీష్ రెడ్డి ఘనంగా నివాళు లర్పించా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బాబు జగ్జీవన్ రామ్ నీతి నిజాయితీ ధర్మానికి కట్టుబడి రాజకీయాల్లో కొనసా గాలని అన్నా రు. బాబు జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ లోక్ సభ స్పీకర్ గా ఉన్న సమయంలోనే తెలంగాణ బి ల్లు పార్లమెంట్ లో ఆమోదం పొం దిందని అన్నారు. ఉడుతరల ఉద్య మం 60 ఏళ్ల కొట్లాట చివరకు తెలం గాణ రాష్ట్ర ఏర్పా టు ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాం క్ష అని అన్నా రు.తెలంగాణ ప్రజల గుండె ల్లో బా బు జగ్జీవన్ రామ్ తో పాటు ఆయ న కుమార్తె మీరా కుమార్ చిరస్థాయిగా నిలిచిపోతారనికొనియాడారు.బాబు జగ్జీవన్ రామ్,మీరా కుమార్ లాంటి ఆదర్శ నేతలను ఇప్పటికైనా నాయకులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్,కూక ట్పల్లి మాజీ పార్టీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి,ఈ సంజీవరావు సీని యర్ నాయకు లు,గొట్టిముక్కల వెంకటేశ్వరరావు,ర ఘు,సంతోష్హౌసీటౌచర్,నల్లికాంత్,శ్రీధర్,మోయిస్,సీనియర్ నాయకురాలు పుష్ప రెడ్డి బి బ్లాక్ అధ్యక్షురాలు రేష్మ,ప్రసన్న కుమార్,తదితరులు పాల్గొన్నారు.