నేటి ధాత్రి ఎఫెక్ట్ కదిలిన యంత్రాంగం

నీటి సమస్య తీర్చేందుకు పైప్లైన్ తీస్తున్న అధికారులు

నిజాంపేట, నేటి ధాత్రి
తాగు నీటి సమస్య తీర్చేందుకు అధికారులు కదిలి వచ్చారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో మైసమ్మ కాలనీ లో నీటి సమస్య పై ఆగ్రహించిన మహిళలు బుదవారం ఖాళీ బిందెలతో నిరసన పై నేటి ధాత్రి పత్రికలో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన మోషన్ భగీరథ అధికారులు గురువారం కాలనిలో జే సీబీ తో కాలువను తీసి పైప్ లైన్ వేశారు. నీళ్ళు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కాలని వాసులు అధికారులు వచ్చి సమస్య తెచ్చేందుకు చర్యలు తీసుకోవడం పై సంతోషం వ్యక్తం చేశారు. నీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!