పదవి బాధ్యతలు చేపట్టిన వెంకన్న
కూకట్పల్లి జనవరి 05 నేటి ధాత్రి ఇంచార్జ్
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు చేసిన హైదరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి.కెపిహెచ్బి నూతన ఇన్స్పె క్టర్గా వెంకన్నను నియమించారు. ఇంతకుముందు ఫైబర్ క్రైమ్లో
ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకన్న కెపిహెచ్బి పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు.గతంలో ఇక్కడ పని చేసిన వెంకటేష్ భార్య భర్తల విషయంలో జోక్యం చేసుకోవడంతో సస్పెండ్ అయిన విషయం ఇక్కడి ప్రాంతవా సులకు విధితమే… ఈ సందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు చేప ట్టిన వెంకన్న మీడియాతో మాట్లాడు తూ…నగరం లోనూ కెపిహెచ్బి పోలీ స్ స్టేషన్ ఎంతో లా అండ్
ఆర్డర్ విషయంలో ఇక్కడ ఏమాత్రం బ్యాలెన్స్ సరిగా లేకపోయినా ఇంకా ఇతర ఎలాంటి ఆరోపణలు వచ్చిన తట్టుకొని సర్దుకొని ముందుకు వెళ్ళి నట్లయితే దీర్ఘకాలంగా విధులు నిర్వహించవచ్చునని తెలిపారు. తానుసక్రమంగా విధులు నిర్వహిం చు కుంటూ ఇక్కడి ప్రాంత ప్రజలతో పాటు పై అధికారులు ఆదేశాను
సారంగా పనిచేస్తానని సందర్భంగా వెంకన్న తెలియజేశారు.
ఫోటో నెంబర్ 2 లో….