
కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి స్వచ్ఛందంగా పాద యాత్ర చేసిన నాయకులు,అభిమానులు!!
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,.
ధర్మపురి నియోజక వర్గ అభ్యర్థిగా, బీఅర్ఎస్ అభ్యర్థిగా నేడు కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు, ఈ కార్యక్రమానికి నియోజక వర్గంలో ని , కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా,భారీగా తరలి వచ్చారు,,ఇంకొంత మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు, స్వచ్ఛందంగా కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు సందర్భంగా, అభిమానులు స్వచ్ఛందంగా పాదయాత్ర చేసి వెళ్ళడం ,చూస్తే వారికి కొప్పుల ఈశ్వర్ పైన ఉండే అభిమానాన్ని ,ప్రేమను పలువురిని ఆశ్చర్య పరిచింది,