గంగారాం, నేటిధాత్రి
ములుగు నియోజకవర్గం లోని గంగారం మండల, ఎంపీపీ సువర్ణపాక సరోజనజగ్గారావు మాట్లాడుతు గంగారం మండలం లోని ప్రజా ప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు, ఉప- సర్పంచ్ లు నిరుద్యోగ యువతీ యువకులకు గతెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, శ్రీమతి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల తో ఈ నెల 19/06/2024 రోజున ఇంచర్ల గ్రామం ములుగు జిల్లా లో 58 ప్రవేట్ కంపెనీలతో పాల్గొంటాయని, 7వ తరగతి నుండి డిగ్రీ వరకు వృత్తి విద్య కోర్సులు చేసిన వారికి సమన్వయం చేసుకొని మెగా జాబ్ మేళా నిర్వహించి వెంటనే ఉద్యోగాల్లో చేర్చుకోవడం జరుగుతుందన్నారు మన గంగారం మండలం యువకులను అధిక మొత్తoలో పాల్గొనే విధంగా కృషి చెయ్యాలని వారు కోరారు