Power Boost for Nagar Kurnool
నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు కొత్త ట్రాన్స్ఫార్మ్లకు మూడు కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
నేటి దాత్రి నాగర్ కర్నూలు జిల్లా
నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పదో వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫారం ను స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వము కట్టుబడి ఉంది అన్నారు ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని పట్టణంలో ఎక్కడ లో వోల్టేజ్ సమస్యను లేకుండా చేయాలని కరెంటు అధికారులను ఎమ్మెల్యే గారు సూచించారు కొత్త ట్రాన్స్ఫారములు ఏర్పాటు వల్ల విద్యుత్ ఒత్తిడి తగ్గి మెరుగైన సరఫరా అందుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు లో ఓల్టేజీ సమస్య ఉందని పదో వార్డు ప్రజలు ఎమ్మెల్యే గారికి చెప్పగానే వెంటనే కొత్త ట్రాన్స్ఫారం వేయించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్ కౌన్సిలర్స్ నిజాం కాజా ఖాన్ జయప్రకాష్ డిసిసి కార్యదర్శి శ్రీనివాసులు మార్కెట్ డైరెక్టర్ ఉజ్వల్ మహేష్ అధ్యక్షులు కోటయ్య ధర్మరాజు పాల్గొన్నారు
