శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
కూకట్పల్లి, ఫిబ్రవరి 01 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈరోజు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ బాగ అంబిర కాలనీలో పర్యటించి స్థానికంగా ప్ర జా సమస్యలు తెలుసుకుని పరిష్కా రం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న కాలంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారు తెలిపారు,ప్రజ లు ప్రభుత్వం మధ్య సమస్యలను తీర్చే వారధిగా నిలుస్తామని తెలిపా రు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ
సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు,నల్ల సంజీవ రె డ్డి,రఘునందన్ రెడ్డి,వీరేందర్ గౌడ్,కున సత్యం గౌడ్,వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటె స్టెడ్ కార్పొరేటర్ బాషిపాక నాగమ ణి యాదగిరి విద్యా కల్పన ఏకాంత్ గౌడ్,శాంతినగర్ అధ్యక్షుడు ముర ళి,సీనియర్ నాయకులు గుందడి యాదన్న,ప్రవీణ్,మహేందర్,దుర్గారాణి,వెంక,స్వామిసాగర్,మూక య్య,రాఘవులు,షేక్ హయత్,పర శురాములు,రమేష్,యాకయ్,యూసుఫ్,మహిళలులక్ష్మి,ప్రావీణా,శ్రావణి,స్వప్న,అశోక్,శ్యాం,దుర్గా
ప్రసాద్,విష్ణు,రాజు,మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 3లో….