-కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన టిపిసిసి సభ్యుడు రంజిత్ రెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి: మండల కేంద్రంలోని గంగమ్మ గుడి ప్రహరీ కూడా పనుల ప్రారంభాన్ని నర్సంపేట టిపిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ లోని నిధుల ద్వారా నెక్కొండ గంగమ్మ గుడి ప్రహరీ గోడను నిర్మూస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్, నెక్కొండ పట్టణ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, యాదవ కుల పెద్ద బొమ్మెర పోయిన రమేష్ యాదవ్, రామాలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండి శివకుమార్, రామాలయ కమిటీ నెంబర్లు గుండుపల్లి ప్రభాకర్ రావు, సాయి కృష్ణ, కొల్లి వెంకట సుబ్బారెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైపాల్ రెడ్డి, ప్రభాకర్, రాపాక వీరన్న, బండారి ఐలయ్య, కుమారస్వామి, గాదే రాకేష్, బండి ఐలయ్య, మల్లయ్య, ప్రశాంత్ యాదవ్, దేవబోయిన వీరస్వామి, వినోద్ ,రాజేందర్, విజేందర్, గండ్రకోటి దిలీప్, వెంకటయ్య ,అశోక్ యాదవ్, కుల పెద్దలు ,తదితరులు పాల్గొన్నారు.