
Alampur Arya Vaishya Nitya Annadana Satra.
అలంపూర్ ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం ఉపాధ్యక్షుడిని సన్మానం చేసిన శ్రీనివాసులు శెట్టి
వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన అలంపూర్ ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మారం బాలేశ్వర శెట్టిని వనపర్తి లో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కిరాణాo వ్యాపారి కాలూరు శ్రీనివాసులు శెట్టి శాలువాతో ఘనంగా సన్మానించా ఈ మేరకు వనపర్తి కి చెందిన మారం బాలీశ్వరయ్య శెట్టి కి పదవి లభించడంపై శ్రీనిసలు శెట్టి ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు