SI Rajkumar Shows Humanity
మానవత్వం చాటుకున్న ఎస్సై
కొత్తగూడ, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన బూర్క ప్రశాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా…
ఆ కుటుంబానికి అండగా నిలిచిన పోలీస్ అధికారి ఎస్ఐ రాజ్‌కుమార్!
తన వంతుగా ₹4000 ఆర్థిక సాయం అందించి, మరోసారి మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచారు ప్రజల కోసం, బాధలో ఉన్న వారికోసం ఎల్లప్పుడూ ముందుండే ఎస్సై రాజ్ కుమార్
మానవత్వమే మతం – సేవే ధర్మం” అని చెప్పినట్టు చాటి చెప్పిన ఎస్ఐ రాజ్‌కుమార్!
