పొట్టి శ్రీరాముల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ…

పొట్టి శ్రీరాముల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్ర అవతరణ

తిరుపతి(నేటిధాత్రి:

రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణమని టిడిపి బీసీ నాయకులు జగన్నాథం అన్నారు.
ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు యొక్క 125వ జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలోని రుయా హాస్పిటల్ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు గ్రహానికి పూమాలవేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసినటువంటి త్యాగ ఫలాలను స్మరించుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని జరుపుకోవాలని మన అందరి అదృష్టమని ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు జగన్నాథం కొనియాడారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version