అధ్యక్షులు ఎల్ల స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని గుడిపాడు బంగ్లా పల్లె డీలర్ గంగాధర్ లావణ్య రాజు గారి తల్లి మల్లమ్మ 80 సంవత్సరాలు చనిపోయినందున వారీ కుటుంబాన్ని పరామర్శించిన భూపాలపల్లి జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గం వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం జిల్లా ఉపాధ్యక్షులు సుదిమల్ల కిషన్ జిల్లా సహాయ కార్యదర్శి బొచ్చు లక్ష్మి జిల్లా కోశాధికారి గడ్డం రాజేందర్ ముఖ్య సలహాదారులు పెండ్లి సునీత రామిరెడ్డి కార్యవర్గ సభ్యులు గంగరవేణిరవీందర్, ఇంజం పెళ్లి స్నేహలత తదితరులు పాల్గొన్నారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించినల్లి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం
![](https://netidhatri.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-10-at-3.36.14-PM.jpeg)