
పుట్ట మధన్నని భారీ మెజార్టీతో గెలిపించండి.
పిఎసిఎస్ చైర్మన్ సోమ శాంత కుమార్.
మండల శాఖ అధ్యక్షుడు కల్వచర్ల రాజు.
మహా ముత్తారం నేటి ధాత్రి.
మహాముత్తారం మండలంలోని
యామన్ పల్లి గ్రామంలో
ఇంటింటా ప్రజా మేనిఫెస్టోను వివరిస్తూ రాబోయే కాలంలో మంథని నియోజకవర్గం లో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పుట్ట మధన్న ను భారీ మెజార్టీతో గెలిపించాలని
పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా పేదింటి బిడ్డలకు పెళ్లిళ్లు చేస్తాడు చదువుకునే విద్యార్థులకు హైదరాబాదులో హాస్టల్ వసతి కల్పిస్తారు అని వివరించారు
.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సోమ శాంత కుమార్, మండల శాఖ అధ్యక్షులు కల్వచర్ల రాజు, మండల మహిళా అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి స్థానిక సర్పంచ్, బక్కయ్య, మండల ప్రచార కమిటీ కన్వీనర్ పక్కల రాజబాబు, పిఎసిఎస్ డైరెక్టర్ లింగమల్ల రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు అట్టెం చంద్రయ్య, వార్డు మెంబర్ పంగ సంపత్, తదితరులు పాల్గొన్నారు.