Congress Confident of Victory in Tamil Nadu & Puducherry
ప్రధాని కలలు కంటున్నారు, రెండు చోట్లా గెలుపు మాదే: మల్లికార్జున్ ఖర్గే
తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఎన్నికల్లో తమ విజయావకాశాలు చాలా బాగున్నాయని చెప్పారు.
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల
జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ
డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..
మైదాపిండికి ప్రత్యామ్నాయం
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్ష
ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్
కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..
బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల
జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ
డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..
బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..
ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..
మైదాపిండికి ప్రత్యామ్నాయం
షాకింగ్ వీడియో.. రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు
చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌ను రక్ష
ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!
స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్
పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది.
పుదుచ్చేరిని లూటీ చేసిన కూటమి ప్రభుత్వం
గత ఎన్నికల్లో..
పుదుచ్చేరిలో జరిగిన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎన్ఆర్సీ 10 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్దపార్టీగా నిలిచింది. డీఎంకే 6 సీట్లు గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ చెరో 6 సీట్లు దక్కించుకున్నాయి. 84.8 శాతం పోలింగ్ జరిగింది. దీనికి ముందు 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లతో మెజారిటీ సాధించగా, ఏఐఎన్ఆర్సీ 8 సీట్లు, అన్నాడీఎంకే 4 సీట్లు, డీఎంకే 2 సీట్లు గెలుచుకున్నాయి. 83.6 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి. పుదుచ్చేరి ప్రస్తుతం అసెంబ్లీ గడువు జూన్ 15వ తేదీతో ముగియనుంది.