వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నామినేషన్ వేస్తున్నందుకు విలేకరులు న్యూస్ కవరేజ్ కొరకు వెళ్లడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గేటు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు మంత్రి నిరంజన్ రెడ్డి రావడంతో విలేకరులను పోలీసులు వదిలారు పోలీసులు విలేకరులకు గౌరవం ఇవ్వలేదు