వనపర్తి నేటిధాత్రి: దొంగల ముఠా ను పోలీసులు పట్టుకొని నిందితుల నుండి
మొత్తం 6 ఫోన్లు 4 బైకులు స్వాధీన o పరుచుకున్నారు మొత్తం విలువ దాదాపు 4,00,000 వుంటుంది. వీరిని అరెస్ట్ చేసి కోర్టు నందు ప్రవేశపెట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రావుల గీరీదర్ విలేకరులకు తెలిపారు
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన సైబర్ క్రైమ్ డిఎస్పీ,రత్నం ఎస్సై , డిసిఆర్బి ఎస్సై, రవి ప్రకాష్, సైబర్ క్రైమ్ కానిస్టేబుళ్లు, నగేష్,సత్యం, విజయ్, పోలీసు సిబ్బందిని క్యాష్ రివార్డ్ తో ఎస్పీ ప్రత్యేకంగా అబినధించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ,వీరా రెడ్డి, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరా రావ్, సైబర్ క్రైమ్ డిఎస్పి, రత్నం, డిసిఆర్బి డిఎస్పీ, ఉమా మహేశ్వర రావ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ,నరేష్ వనపర్తి సీఐ, క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.