
భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రాలో విలీనమైన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక ,పిచికలపాడు, కన్నాయి గూడెం గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రం, భద్రాచల మండలంలో విలీనం చేయించవలసిందిగాt ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇట్టి విలీన ప్రక్రియ గురించి ముఖ్య మంత్రుల కు తెలియజేయవలసిందిగా భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు కి ఈ ఐదు గ్రామపంచాయతీల ప్రజలు మెమోరాండం సమర్పించినారు.
ఈ కార్యక్రమంలో జంగిలిసంపత్, నక్క నరసింహరావ్, బండారు వీరభద్రం
ఆవులూరి సత్యనారాయణ
రెడ్డిబోయిన సాయిబాబుy
సూరిశెట్టి సత్యం,తోట రమేష్
లంకపల్లి వెంకటయ్య,బేతి పాపారావు,రాసాల నర్సయ్య,
జెట్టి రామకృష్ణ,రవి,బుర్రా రామకృష్ణ,పడిసిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.