జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా నూతన ఎస్పీ
* సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మహేష్ బాబాసాహెబ్ గితే(IPS), ఈరోజు సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(IAS) ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసారు.