వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గోనూరు యాదగిరి పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి కొండూరు మంజుల ఆర్య వైశ్యులు వై వెంకటేష్ వజ్రాల సాయిబాబా శివకుమార్ కొట్ర రామకృష్ణ ఆర్య వైశ్యులు పాల్గొన్నారు
నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి సతీమణి వాసంతి
