రుద్రంగి ఎస్సై కె రాజేష్
రుద్రంగి, నేటిరాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీ అనునామే పొలం వద్దకు వెళుతుండగా దారిలో తన సెల్ ఫోన్ పడిపోగా, బాధితురాలు CEIR పోర్టల్ లో దరఖాస్తు చేసుకోగా, దీనికి వెంటనే రుద్రంగి పోలీస్ వారు CEIR పోర్టల్ ద్వారా బాధితురాలికి రుద్రంగి ఎస్సై కె .రాజేష్ అప్పగించారు. అదేవిధంగా రుద్రంగి మండల ప్రజలు CEIR పోర్టల్ ను వినియోగించుకోగలరు అని ఎస్సై రాజేష్ గారు తెలిపినారు.