కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధి గురికావాల్సి వస్తుంది.బాషిపాక యాదగిరి

కూకట్పల్లి, ఫిబ్రవరి 20 నేటి ధాత్రి ఇన్చార్జి

ఈ నెల 19 వ తేదీన ప్రజా సమస్య లను ఏనాడు పట్టించుకోని శేరిలిం గంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరికపూడి .గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై అనుచిత వా క్యాలు చేసినందుకు వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు బాషిపాక యాదగిరి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజ కవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గ తంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలి చి టీఆర్ఎస్ లోకి పోయి నేడు బీఆ ర్ఎస్ నుంచి ఏ పార్టీలోకి వెళ్దామని దిక్కులు చూస్తున్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత లేదని తెలియజేస్తు న్నాం ఇంకొక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులను గానీ కార్యకర్తలను గాని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లా డితే చూస్తూ ఊరుకోమని హెచ్చరి స్తున్నాము .వెంటనే గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకూ అందరికి క్షమాపణ చెప్పాలి లేదం టే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహాని కి గురికావాల్సి వస్తుందని ఈ సంద ర్భంగా హెచ్చరిస్తున్నామని తెలి పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!