భద్రాచలం. నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణంలో పలు సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని కలిసిన స్థానిక ప్రజలు.
వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతింరాల రవికుమార్, మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, అరికెళ్ళ తిరుపతిరావు, చింతాడి చిట్టిబాబు, నర్రా రాము, భీమవరపు వెంకటరెడ్డి, లకవత్ వెంకటేశ్వర్లు, చెగుండు శ్రీనివాస్, చింతాడి రామకృష్ణ, ఒగ్గె రమణ యూత్ కాంగ్రెస్ డివిజన్ ఉపాధ్యక్షులు గాడి విజయ్, పుల్లగిరి నాగేంద్ర, ఏలురి రాము తదితరులు పాల్గొన్నారు