
భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు పింగిలి సాదన్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి గణపురం మండల నాయకులు హన్మకొండలోని శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి నివాసంలో పుష్పగుచ్చమిచ్చి మర్యాదపూర్వకంగా కలిసినా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గణపురం మేజర్ గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యులు పింగిలి సాదన్ రెడ్డి వారితో పాటు గణపురం నాయకులు పాల్గొన్నారు