బతుకమ్మ వేడుకల్లో చిన్నారుల సందడి

మల్కాజిగిరి
12 అక్టోబర్

పువ్వుల పండుగగా ప్రసిద్ధిగాంచిన, బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి.శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్ లోని సెయింట్ జాన్స్ హై స్కూల్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి స్కూల్ ప్రిన్సిపల్ రేబక మన్మోహన్, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!