ఊరు మధ్యలో ఉన్న బు డ్డలమిల్లులు రైస్ మిల్లులు తరలించాలి

వనపర్తి నేటిదాత్రి –
వనపర్తి జిల్లా కేంద్రంలో కర్నూల్ రోడ్డ లో అదేవిధంగా 30 వ వార్డులో బసవన్న గడ్డలో నివాస గృహాల మధ్యలో ఉన్నా.య ని వనపర్తి లో రోడ్లపై కొన్ని మిల్లులు ఉండడంవల్ల ట్రాఫిక్ సమస్య ఉన్నదని అదేవిధంగా ఇళ్ళు మధ్యలో మిల్లులు ఉండటం వల్ల ప్రజలకు దమ్ము ఆయాసం ఊపిరితిత్తుల
రోగం ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని అఖిలపక్ష ఐక్యవేదిక దృష్టికి ఆయా వార్డుల ప్రజలు తీసుకువచ్చారని జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ సెల్ నెంబర్. 9490094100 తెలిపారు వెంటనే జిల్లా కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులు స్పందించి ఊరి బయటకి మిల్లుల ను తరలించాలని ఆయన డిమాండ్ చేశారు వనపర్తి పట్టణంలో రోడ్లపై మద్యం బీర్ షాపులు ఉన్నాయని మద్యం సేవించి రోడ్లపై వెళ్లే మహిళలను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సతీష్ యాదవ్ తెలిపారు వెంటనే ఎక్సైజ్ జిల్లా కమిషనర్ సీఐ స్పందించి ఊరి బయటకు మధ్య o దుకాణాలను తరలించాలని వనపర్తి ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!