వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్లాన్ణింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఇంటి ఏరియా నిన్న ఇనుప స్తంభం నేలకు ఒరిగింది వెంటనే మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల్ వార్డు ప్రజల సహకారంతో విద్యుత్ శాఖ అధికారుల కు సమాచారం ఇచ్చి అక్కడ ఇనుప స్తంభం తీయించి సిమెంటు స్తంభాన్ని ఏర్పాటు చేయించారు 33వ వార్డ్ ప్రజల తరపున విద్యుత్ శాఖ అధికారులకు తిరుమల్ కృతజ్ఞతలు తెలిపారు
స్పందించిన విద్యుత్ అధికారులు సిమెం టు స్తంభం అమర్చిన విద్యుత్ కార్మికులు
