చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మూడ పల్లి గ్రామంలో రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులు గా బాణాల మల్లారెడ్డి,
ఉపాధ్యక్షులు బద్దం భాస్కర్ రెడ్డి,
సెక్రటరీ బద్దం తిరుమల్ రెడ్డి,
క్యాషియర్ బద్దం అనంతరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.