కాలువలను శుభ్రం చేయాలి
ముసీకె.అశోక్ రైతు శాయంపేట మండలం.
రైతులు యాసంగిలో ఎస్సారెస్పీ నీరు ఈసారి ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది కానీ కాలువలు సరిగ్గా లేవు కాలువలో మట్టి పిచ్చి మొక్కలు పెరిగి, కొన్ని చెట్లను కొట్టి కాలువలో పడేయడం జరిగింది కాలువలు పరిస్థితి బాగాలేదు. ఎస్సా ఎస్పి కాలువల్లో చెత్తా చెదారం తో పాటు కాలువలో మట్టిపూ డిక పైరుకుపోయింది. కాలువలను శుభ్రం చేయించాలి దెబ్బతిన్న పలుచోట్ల మరమ్మతులు చేయించాలి.