
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ క్లాస్ లో భాగంగా జిల్లా కలెక్టర్ చిట్యాల లో జరుగుతున్న రామచంద్రపురం అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న శిక్షణ శిబిరానికి ఆకస్మిక తనిఖీ చేసి అంగన్వాడి టీచర్స్ కు ఇచ్చే శిక్షణ ఎలా ఇస్తున్నారు ఇటువంటి మెటీరియల్ ఉపయోగిస్తున్నారు ఆటపాట కథ పిల్లలకుకల్పించే ఐదుఅభివృద్ధిలు తొమ్మిది అంశాల ద్వారా ఇచ్చే ట్రైనింగ్ ను విజిట్ చేసి చిట్యాల వన్ సంధ్యారాణి టీచరుకేంద్రాన్ని సందర్శించి అక్కడి పిల్లలతో ఆటపాటలాడించి పిల్లల పేర్లతో పరిచయంచేసుకొని ముచ్చటలాడించి పోషణ వాటిక లొ పెంచే కూరగాయలు ఆకుకూరలను పరిశీలించి వర్షాకాల మైనందన ఇంకా పండ్ల మొక్కలను మునగ చెట్టు కేంద్రం హాల్లాదంగాఉండటానికి పూల మొక్కలు పెంచాలని సూచించినారు సెంటర్ శుభ్రత పిల్లల హాజరు పిల్లలుమాట్లాడే తీరు చాలా చాలా బాగుందని టీచరునుఅభినందించారు కలెక్టర్ వెంట ఎమ్మార్వో గారు ఎంపీడీవో సిడిపిఓ అంగన్వాడీ టీచర్స్ సంధ్యారాణి భాగ్యలక్ష్మి సుజాత అరుణ జ్యోతి త్రివేణి ఉమాఉన్నారు