మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి
మల్లాపూర్ గ్రామానికి చెందిన మృతుడు పుట్ట రాజేష్ తండ్రి పోశెట్టి (13సం) తేదీ :18/04/2025 రోజున ఉదయం పూట తన తండ్రికి జ్వరం రావడం వలన తన తండ్రి మేపుతున్న పశువులను మల్లాపూర్ గ్రామ శివారు లింగన్న చెరువు వద్దకి మేపడానికి తీసుకువెళ్లగా అక్కడ చెరువు ఒడ్డుకు మృతుడు ధరించి బట్టలు, చెప్పులు,సర్ది డబ్బకనపడగా ఆచూకీ కొరకు వెతకగా లభించక పోవటంతో శనివారం రోజున ఉదయం చెరువులో నీట మునుగి పైకి తెలినాడు.స్నానం కోసం చెరువులో దిగగా ప్రమాదవశత్తు (లేక) ఈత రాక నీటిలో మునుగి చనిపోయినడని తన తండ్రి పుట్ట పోశెట్టి వెంకటి పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కే రాజు తెలిపారు.