కిందికుంట చెరువు సుందరీకరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్

నార్నె శ్రీనివాస రావు కూకట్పల్లి, ఫిబ్రవరి 22 నేటి ధాత్రి ఇన్చార్జి

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ…. ఒకప్పుడు రాళ్ళు, రప్పలతో మురికి
కూపం లాగా ఉన్న కిందికుంట చెరువుకు మహర్దశ వచ్చినది అని ఎమ్మె ల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో చెరువుసుందరీకరణ,సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరిగినది అని, అదేవిధంగా చెరువు కట్ట పటి ష్టం పరిచేలా పునరుద్ధరణ,మురు గు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ నిర్మాణం,అలు గు మరమ్మత్తులు,చెరువు కట్ట బలో
పేతం, పునరుద్దరణపనులు,వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతున్నా మని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.చెరువు సంరక్ష ణ లో భాగంగా చెరువు చుట్టూ
ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం చెరువు యొక్క అలుగు నిర్మాణము చెరువు సుందరీకరణ పనులు చేపడు తు న్నాం అని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చెరువు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులు ప్రణాళి కతో, నాణ్యత ప్రమాణాలతో చేప ట్టాలని,నాణ్యత విషయంలో ఎక్క డా రాజీ పడకూడదని,త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ విశ్వం,వర్క్ ఇ న్స్పెక్టర్ రతన్ నాయక్,కాంట్రా
క్టర్ నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!