నార్నె శ్రీనివాస రావు
కూకట్పల్లి, ఏప్రిల్ 10నేటి ధాత్రి ఇంచార్జ్
ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీని వాసరావు మాట్లాడుతూ.. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజు లుగా ఉపవాసాలు ఉన్న ముస్లింలు సామరస్య భావాలకు,సమున్నత జీవన విధానానికి ప్రతీకగా పరస్పర ప్రేమ,శాం తి,సహనాన్ని ప్రబోధించిన రోజుగా భావిం చే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా సామూ హికంగా ప్రశాంత వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తెలిపా రు.ఈద్గా ఆవరణలో మంచినీళ్ళతో పా టు షామియానాలు ఏర్పాటు చేస్తున్నా మని ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తెలియజేశారు.ఈ కార్యక్ర మంలో ముస్లిం సోదరులు షరీఫ్,హమీ ద్,హాబీబ్,ఫిరోజ్ఖాన్,కలీం,జమీరుద్దీన్,ఫసిఉద్దీన్,రహమాన్,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ ఈద్గా వద్ద జరుగుతు న్న ఏర్పాట్లను కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్
