పాన్ గ ల్ లో ప్రభుత్వ పాఠశాల లను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి.
పానగల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాటశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను.జిల్లా కలెక్టర్ తేజస్ నoద లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు .
. ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం జరుగుతుండడంతో కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మధ్యాహ్న భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎం.ఈ.ఒ లక్ష్మణ్ నాయక్, ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *